“హిజాబ్ వేసుకుని తల స్నానం చేసే షాంపూని ఈ గ్రాఫిక్ చూపిస్తుంది”
What FACTLY found
ఈ గ్రాఫిక్‌ను MGAG అనే మీమ్ పేజి వాళ్ళు తయారు చేశారు. హిజాబ్ ధరించే వాళ్ల కోసం మార్కెట్లో ఉన్న రీజయిస్ షాంపూ ప్రోడక్ట్ కవర్, మలేషియాలోని ‘MTAS ప్రొడక్షన్’ అనే మీడియా నిర్మాణ సంస్థ చేసిన ఒక పాత సన్‌సిల్క్ హెయిర్ షాంపూ ప్రకటన యొక్క స్పూఫ్(ప్యారడీ) వీడియోలోని ఒక స్క్రీన్‌షాట్‌ను కలిపి, ఈ మీమ్ తయారు చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 2 January 2025. FACTLY (India) looked into it and published its finding on 22 January 2025, 20 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1666717857531915
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.