Checked elsewhere / FACTLY

“రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రుణం చెల్లించాల్సిన అవసరం లేదు”
Social media posts Claim dated 18 Jun 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, ఆ రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదన పూర్తిగా నిజం కాదు. రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, బ్యాంకులు అతని చట్టపరమైన వారసులను ఆ రుణాన్ని చెల్లించమని కోరవచ్చు. అయితే, అప్పు తీసుకున్న వ్యక్తి ద్వారా అతని వారసుల ఆస్తి పొందినప్పుడే మాత్రమే వారు అతని అప్పులకు బాధ్యులు అవుతారు. వారు పొందుతున్న ఆస్తి కంటే అప్పు ఎక్కువైతే, వారు పొందుతున్న ఆస్తికి సమానమైన రుణ మొత్తానికి మాత్రమే వారు బాధ్యలు అవుతారు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ద్వారా అ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 June 2024. FACTLY (India) looked into it and published its finding on 19 June 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.