Checked elsewhere / FACTLY

“టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దాటికి అక్కడి భవనాలు కూలిపోతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 7 Feb 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఒక భవన కూల్చివేత దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో గత నెల జనవరి నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. టర్కిలో 06 ఫిబ్రవరి 2023 నాడు తెల్లవారుజామున మొట్టమొదట భూకంపం సంభవించింది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇటీవల టర్కీ మరియు సిరియాలో చోటుచేసుకున్న భూకంపానికి సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 7 February 2023. FACTLY (India) looked into it and published its finding on 7 February 2023. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.