Checked elsewhere / FACTLY

“ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల మీద తమ సర్వే ని వెలువడించిన తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్. ఆంధ్ర ప్రదేశ్ లో గెలవబోతున్న తెలుగు దేశం పార్టీ”
Social media posts Claim dated 25 Mar 2019.
FACTLY rated thisFALSE

What FACTLY found

తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే ఫలితాలు వెలువడించలేదు. వీడియో సృష్టించిన సంస్థలపై పోలీసు వారు కేసు కూడా ఫైల్ చేసారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 March 2019. FACTLY (India) looked into it and published its finding on 3 April 2019, 9 days later. Its rating was “FALSE”.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.