“పెట్రోల్ ధరలో వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు. పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను ఎక్కువ”
Social media posts
Claim dated 23 Jun 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్ లో ఇచ్చిన కేంద్ర పన్ను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను వివరాలు తప్పు. పెట్రోల్ ధరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను కంటే కేంద్ర పన్ను ఎక్కువ. కేంద్ర పన్ను 32.98 రూపాయలు అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను సుమారు 22 రూపాయలు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/1167352343419259/photos/a.1168561813298312/1603400639814425/?typ…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.