“అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వీడియో.”
What FACTLY found
ఈ వీడియో 08 ఆగస్ట్ 2023న వాల్తేరు వీరయ్య సినిమా 200-రోజుల వేడుకలో, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య వివాదంపై మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ఈ వైరల్ వీడియోకు అల్లు అర్జున్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 December 2024. FACTLY (India) looked into it and published its finding on 26 December 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Threads posthttps://www.threads.net/@annavaram__pkfc/post/DD7gI-ASVhf?xmt=AQGzHOKHX6rdqRueYRb0JMQiOO4…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.