“బీహార్ ఎన్నికలలో జరిగిన మోసాల గురించి ఒక మహిళ మాట్లాడుతున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 12 Nov 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
వీడియోలో కనిపిస్తున్నది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ చంద్ గుడ్డు కుమార్తె రష్మి బరోసి. ఇటివల మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలలో మోసాలు జరిగినట్టు రష్మి బరోసి ఈ వీడియోలో తెలుపుతున్నారు. ఈ వీడియోకి బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 November 2020. FACTLY (India) looked into it and published its finding on 20 November 2020, 8 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.