Checked elsewhere / FACTLY

“లాక్ డౌన్ కారణంగా వలస కూలీల కుటుంబాలు తమ సొంత ఊర్లకు నడవడంతో వారి పాదాలకు పుండ్లు ఏర్పడిన ఫోటో”
Social media posts Claim dated 14 May 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవమే, కానీ ఫోటో ఇప్పటిది కాదు. అది పాకిస్తాన్ దేశానికి చెందినది. ‘ఎపిడెర్మోలిటిక్ హైపర్‌కెరాటోసిస్’ అనే వ్యాధితో ఫోటో లోని పిల్లలు బాధపడుతున్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.