“దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో తనకి రాజకీయాల నుండి వెళ్ళిపోవాలని ఉందని హరీష్ రావు ప్రకటించారు”
What FACTLY found
2018లో సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహింపూర్ గ్రామంలో జరిగిన సభలో సిద్ధిపేట జిల్లా ప్రజలు తన పై చూపిస్తున్న ప్రేమ వల్ల భావోద్వేగానికి లోనై తను ఇక రాజకీయాలనుండి వైదోలుగుతే బాగుంటుందని అన్నారు, దాని మీద తరువాత స్పష్టత కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకి దుబ్బాకలో జరగబోతున్న బై-ఎలక్షన్స్ కి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 September 2020. FACTLY (India) looked into it and published its finding on 25 September 2020, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.