Checked elsewhere / FACTLY

“బంగారు నగల వ్యాపార సంస్థ ‘జోయలుక్కాస్’ అధినేత ‘జాయ్ అరక్కల్’ కరోనా వైరస్ తో మిడిల్ ఈస్ట్ లో చనిపోయాడు”
Social media posts Claim dated 31 Jul 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

మొదటి ఫోటోలో ఉన్న వ్యక్తి ట్రినిడాడ్ కి చెందిన శేరోన్ సుఖ్ డియో, ఇతనికి జోయలుక్కాస్ అధినేతకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ‘జోయాలుక్కాస్’ సంస్థ అధినేత ‘జాయ్ అలుక్కాస్’; ‘జాయ్ అరక్కల్’ కాదు. జాయ్ అరక్కల్ ‘ఇన్నోవా గ్రూప్ అఫ్ కంపెనీస్’ కి మ్యానేజింగ్ డైరెక్టర్, ఈయన ఆర్ధిక కారణాలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని దుబాయ్ పోలీసులు నిర్ధారించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.