“జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలు”
Social media posts
Claim dated 17 Oct 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఊరేగింపు దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న జన సమూహం పవన్ కళ్యాణ్ ర్యాలీలో భాగంగా హాజరవలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/Cj0xcOLsAmD/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.