Checked elsewhere / FACTLY

“ఉక్రెయిన్‌లోని చావులు ఫేక్ అని వీడియో ద్వారా చూడొచ్చు”
Social media posts Claim dated 2 Mar 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో ఆస్ట్రియాలో జరిగిన ఒక ‘వాతావరణ మార్పు’ నిరసనకు సంబంధించింది; రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో దీనికి సంబంధంలేదు. ఆ నిరసనలో భాగంగా, కొందరు శవాలుగా మారి వాతావరణ మార్పుల కారణంగా ఆస్ట్రియాలో ప్రతిరోజూ 49 మరణాలు ఉండవచ్చని చెప్పే ఒక కొత్త అధ్యయనాన్ని సూచనాత్మకంగా చూపించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 March 2022. FACTLY (India) looked into it and published its finding on 4 March 2022, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.