“ఎన్నికల కమిషన్ జనసేన పార్టీ గుర్తు ను ‘బ్లేడ్’ కి మార్చింది”
Social media posts
Claim dated 28 Mar 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
జనసేన పార్టీ పైన పేర్కొనినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది.అందులో జనసేన పార్టీ ‘ఎన్నికల గుర్తు(గాజు గ్లాసు) లో ఎలాంటి మార్పు జరగలేదు, జరగదు’ అని పేర్కొంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=431006910968286&set=a.118506248885022&type=3&thea…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.