Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు రిక్షా నడిపే ఒక ముస్లిం వ్యక్తిని క్రూరంగా కొడుతున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 10 Mar 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు సంబంధించింది కాదు. 10 మే 2020న మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా, సౌన్సర్ తహసీల్‌లో జరిగింది. మద్యం తాగి బ్యాంకు వద్ద సమస్య సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల తర్వాత ఇంటికి పంపించారు. అతనిపై లాక్‌డౌన్ ఉల్లంఘనకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనపై విచారణ జరిపి, సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. పంజాబ్ కేసరి MP కథనం ప్రకారం, అతడిని వామన్ సరైగా గుర్తించారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.