“ఇజ్రాయెలీల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్‌ను గౌరవిస్తూ, టెల్ అవీవ్ బీచ్‌లో ఇజ్రాయెల్ ప్రజలు హిబ్రూ భాషలో హనుమాన్ చాలీసా పాడారు.”
Social media posts
Claim dated 27 Oct 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో నిజమైనది కాదు. దీన్ని AI సాయంతో రూపొందించారు. ఈ వీడియోను షేర్ చేసిన విశ్వసనీయ వార్తా కథనాలు లేదా ఇతర ఆధారాలు మాకు లభించలేదు. Hive AI డిటెక్షన్ టూల్, SynthIDతో పరిశీలించగా, ఇది AI ద్వారా రూపొందించిన వీడియోగా గుర్తించాయి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 October 2026. FACTLY (India) looked into it and published its finding on 29 October 2026, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/29017472284568956
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.