Checked elsewhere / FACTLY

“టర్కీ భూకంపం వలన మరణించిన వారి అంతిమ సంస్కారాల దృశ్యాలు”
Social media posts Claim dated 14 Feb 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలోని దృశ్యాలు ఫిబ్రవరి-మార్చి 2022 లో ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంలో రష్యా దాడిలో మరణించిన పౌరుల యొక్క సామూహిక ఖననానికి సంబంధించినవి. 06 ఫిబ్రవరి 2023లో సంభవించిన టర్కీ భూకంపం వలన మరణించిన వారిని కూడా పలు చోట్ల సామూహికంగా ఖననం చేసినప్పటికీ, వైరల్ వీడియోలోని దృశ్యాలు టర్కీ భూకంపానికి సంబంధించినవి కావు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 February 2023. FACTLY (India) looked into it and published its finding on 22 February 2023, 8 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.