Checked elsewhere / FACTLY

“ఆంధ్ర ప్రదేశ్‌లోవిద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రజలు పగలగొట్టడాన్ని చూపుతున్న వీడియో.”
Social media posts Claim dated 21 Jul 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో ఒడిశా రాష్ట్రానికి చెందినది. స్మార్ట్ మీటర్ల వళ్ల విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తుందని బర్గార్ జిల్లాలో విద్యుత్ కార్యాలయం ఎదుట స్థానికులు ఆగస్టు 2024లో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేశారు. అయితే జూలై 2025లో ఆంధ్ర ప్రదేశ్‌లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 July 2025. FACTLY (India) looked into it and published its finding on 21 July 2025. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.