Checked elsewhere / FACTLY

“కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ముస్లింలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో పాలస్తీనా జెండాకు బదులుగా ఇటలీ జెండాను ప్రదర్శించారు”
Social media posts Claim dated 23 Oct 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

పాలస్తీనాకు మద్దతుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ రాష్ట్రం కోజికోడ్ నగరంలో నిర్వహించిన ర్యాలీలోని చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోలో ఉద్యమకారులు పట్టుకున్నది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క జెండా, ఇటలీ జెండా కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 October 2023. FACTLY (India) looked into it and published its finding on 26 October 2023, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.