“ముస్లిం యువకులు గంగా నదిలో నగ్నంగా స్నానం చేస్తూ హిందూ భక్తులను ఇబ్బంది పెడుతున్న సమయంలో, హిందువులు వారిని కొట్టి పంపించిన సంఘటనకు చెందిన వీడియో.”
Social media posts
Claim dated 27 Oct 2024.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
10 సెప్టెంబర్ 2024న మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు మద్యం తాగి నగ్నంగా స్నానం చేశారు. స్థానికులు వారిని నదిలో నుంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చేటప్పటికి యువకులు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనలో కులం లేదా మత సంబంధిత అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1190649248681136
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.