“దేశ ప్రజలకు ఉచిత బంగారం, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు వంటి వివిధ ఉచిత పథకాలను ప్రధాని మోదీ ప్రకటించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 28 Nov 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైరల్ పోస్టులలో పేర్కొన్న ఏ ఉచిత పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించలేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలు ఫేక్, ఇవి AI ద్వారా రూపొందించబడ్డాయి. అసలు వీడియోలకు AI జనరేటెడ్ ఆడియో జోడించి ఈ వైరల్ వీడియోలను రూపొందించబడ్డాయి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 November 2025. FACTLY (India) looked into it and published its finding on 10 December 2025, 12 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DRl0fzWk_xm
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.