“తనను ప్రధానమంత్రిని చేస్తే తూర్పున ఉదయించే సూర్యుడిని పశ్చిమాన ఉదయించేలా చేస్తానని రాహుల్ గాంధీ చెప్పాడు”
What FACTLY found
2018లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసారు. ‘తనను ప్రధానమంత్రిని చేస్తే తూర్పున ఉదయించే సూర్యుడిని పశ్చిమాన ఉదయించేలా చేస్తానని’, మోదీ అంటారని, కానీ నేను అలాంటి మాటలు మాట్లాడానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. ఐతే ఈ ప్రసంగంలో మోదీను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తొలగించి కేవలం ‘సూర్యుని దిశను మార్చే’ వ్యాఖ్యలను రాహుల్ గాంధీకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 8 January 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1393871647873966
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.