“ఒక స్కూల్ పిల్లవాడు, తన తల్లి తనను మొబైల్ ఫోన్ వాడనివ్వలేదు అని ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన నిజమైన సంఘటనని చూపిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 3 Oct 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దీన్ని ఐడియాస్ ఫ్యాక్టరీ అనే ఫేస్‌బుక్ పేజీ వారు తయారు చేశారు. వీళ్లు ప్రజలకు అవగాహన తీసుకురావడం కోసం స్క్రిప్టెడ్ వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కూడా కేవలం వినోదం కోసం రూపొందించిన వీడియో అని అసలు వీడియోలో ఒక వివరణ ఉంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 October 2024. FACTLY (India) looked into it and published its finding on 3 October 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1915465342306608
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.