“బంగ్లాదేశ్‌లో ముస్లింల దాడిలో మరణించిన హిందువులను చూపిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 5 Dec 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వీడియోలోని దృశ్యాలు జూలై 2024లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినవి. ఈ వీడియో 02 జూలై 2024న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ‘భోలే బాబా’ సత్సంగ్ (మతపరమైన సమావేశం)లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మరణించిన/గాయపడిన వారిని సికంద్రరావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తరువాత ఆసుపత్రి వద్ద నెల్కొన్న పరిస్థులను చూపిస్తుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.