“సుభాష్ చంద్ర బోస్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేస్తూ తన స్వహస్తాలతో రాసిన లేఖ”
What FACTLY found
వైరల్ అవుతున్న లేఖలోని విషయం నిజమే అయినప్పటికీ, అది బోస్ స్వహస్తాలతో రాసింది కాదు. అది టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. బోస్ రాసిన అసలు లేఖ నేషనల్ ఆర్కైవ్స్ లో అందుబాటులో ఉంది. ఈ లేఖలో బోస్ చేతిరాత భిన్నంగా ఉండడం చూడొచ్చు. అలాగే బోస్ చేతిరాతను ద్రువీకరించే విధంగా బోస్ రాసిన అనేక లేఖల్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కూడా బోస్ చేతిరాత వైరల్ అవుతున్న లేఖలోని రాతతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 January 2023. FACTLY (India) looked into it and published its finding on 24 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.