“గాంధీతో నేరుగా మాట్లాడేందుకు బ్రిటిష్ వారు గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేసినప్పటి ఫోటో”
What FACTLY found
1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడానికి చాలా సంవత్సరాల ముందుగానే 1897లో గుజరాత్‌లో మొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా, గాంధీ సబర్మతీ ఆశ్రమంలో టెలిఫోన్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. అయితే వైరల్ ఫోటో 1941లో మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో గాంధీ టెలిఫోన్ ఉపయోగిస్తున్నపుడు తీసినది. ఈ టెలిఫోన్‌ను అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో గాంధీతో మాట్లాడడానికి తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పబడింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 2 October 2024. FACTLY (India) looked into it and published its finding on 4 October 2024, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.