“భారత్‌లో గ్రేనేడ్ ఆకారంలో ఉన్న పెన్నులు బాంబుల్లా పేలడం వల్ల గాయపడిన వ్యక్తులను చూపుతున్న దృశ్యాలు.”
What FACTLY found
వైరల్ పోస్టుల్లో కనిపించే పెన్నులు పేలిపోయే బాంబులు కావు. అవి ‘ఎట్సీ’ అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో అమ్ముతున్న సాధారణ గిఫ్ట్ ఐటమ్స్ మాత్రమే. గాయపడిన వ్యక్తుల ఫోటోలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు కాగా, ఈ పెన్నుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గురించి తాము ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ చేయలేదని బులంద్‌షహర్ పోలీసులు స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 June 2026. FACTLY (India) looked into it and published its finding on 18 June 2026, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reels/DZmOtfLzzUu/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.