Checked elsewhere / FACTLY

“మణిపూర్ సమస్య మా దేశ అంతర్గత సమస్య, ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం, స్పందనలు అనవసరం” – సచిన్ టెండూల్కర్”
Social media posts Claim dated 24 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

మణిపూర్ హింసకు సంబంధించి సచిన్ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. అసలు మణిపూర్ హింసను భయంకరమైన/క్రూరమైనది అని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడినట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఐతే ఇటీవల ఇద్దరు కూకి తెగకు చెందిన అమ్మాయిలను హింసించిన వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి “ ఇది భారత్ అంతర్గత వ్యవహారం అని, భారత్ కోరితే తమ సహాయం అందిస్తామని” అన్నాడు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.