Checked elsewhere / FACTLY

“చంద్రముఖి వేషంలో ఉన్న ఒక అమ్మాయి ముంబయి మెట్రోరైల్లో ప్రయాణికులకి ఇబ్బంది కలిగించింది”
Social media posts Claim dated 25 Jan 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలోని దృశ్యాలు ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘బోట్’ వారు ఢిల్లీ మెట్రో రైల్లో చిత్రీకరించిన ఒక యాడ్- ఫిలిం షూటింగ్‌కి సంబంధించినవి. Netflixలో స్ట్రీమ్ అవుతున్న కొన్ని టి.వి. సిరీస్ మరియు సినిమాలకి సంబంధించిన కొన్ని పాత్రల వేషంలో ఉన్న నటులు ఈ యాడ్-ఫిలింలో కనిపిస్తారు. వైరల్ అయిన ఈ దృశ్యాలు ‘బోట్ ఎయిర్ డోప్స్’ యొక్క యాడ్ ఫిలిం షూటింగ్‌కి సంబంధించినవి అని నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMRC) మ్యానేజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 January 2023. FACTLY (India) looked into it and published its finding on 26 January 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.