Checked elsewhere / FACTLY

“భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపిన దృశ్యాలు”
Social media posts Claim dated 2 May 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోకు భారత సైన్యం/భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో ఇరాక్‌కు చెందింది. ఏప్రిల్ 2017లో ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్‌లో ఇరాకీ జెండాను తొలగించడానికి ప్రయత్నిస్తున్న ISIS ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని ఇరాకీ సైన్యం చేసిన వైమానిక దాడిని ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. అలాగే ఇటీవల ఏప్రిల్ 2025లో భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.