“మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో రోడ్లపై ప్రజలు మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియో.”
What FACTLY found
ఈ విజువల్స్ వారణాసికి సంబంధించినవి కాదు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకు మద్దతుగా ఇటానగర్‌లో 20 జూలై 2026న వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా శాంతియుత ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పైగా ఈ వైరల్ వీడియోలో ఉన్న ఆడియో ఎడిట్ చేసి జోడించబడింది అని గమనించాం.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 July 2026. FACTLY (India) looked into it and published its finding on 4 August 2026, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1590297749119515
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.