“పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం తిరువనంతపురం విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి, కేంద్రం విమానాశ్రయాన్ని అదానీకి కేటాయించకుండా కాపాడింది”
What FACTLY found
అక్టోబర్ 2021 నుండి అదానీ గ్రూప్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. అయితే, 2019లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రాతిపదికన తిరువనంతపురం విమానాశ్రయాన్ని 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా, విమానాశ్రయ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం కేరళ హైకోర్టులో పిటిషన్ (WP(C) 6823/2019) దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ను కేరళ హైకోర్టు 2020 అక్టోబర్లో కొట్టివేసింది. కేరళ హైకోర్టు...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.