“విజయవాడలో వరద నీరు ముంచుకొస్తున్నా ఒక తండ్రి మునిగి పోతున్న తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వీడియో”
Social media posts
Claim dated 4 Sep 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోను బంగ్లాదేశ్ వరదలకు సంబంధించిన వీడియోగా పలు యూజర్లు 25 ఆగస్ట్ 2024 నుండి పోస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు కానీ మీడియా రిపోర్ట్స్ కానీ మాకు లభించలేదు. కానీ, ఈ వీడియో విజయవాడలో వరదలు రాక ముందు నుండే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోకు విజయవాడలో వరదలకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పవచ్చు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/391150713761143
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.