Checked elsewhere / FACTLY

“గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద దాడులు చేస్తున్న ఇండియన్ ఆర్మీ వీడియో”
Social media posts Claim dated 18 Jun 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్ట్ లోని వీడియో 2019 లో మహారాష్ట్రలో నిర్వహించిన ఫైరింగ్ డ్రిల్ కి సంబంధించిన వీడియోగా FACTLY గుర్తించడం జరిగింది. గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తున్న వీడియో కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.