“కృత్రిమ(నకిలీ) క్యాబేజీ తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన వీడియో”
What FACTLY found
ఈ వీడియోలోని దృశ్యాలు జపాన్‌లో ఉపయోగించే మైనపుతో తయారు చేసే ఆహార నమూనాలను (ప్రతిరూపాలను) తయారు చేయడాన్ని చూపిస్తున్నది. ఈ కృత్రిమ క్యాబేజీలు ఆహారంగా వినియోగించరు, వీటిని జపాన్‌లోని రెస్టారెంట్‌ల వద్ద ప్రదర్శిస్తారు. దీని వల్ల ఆహారం కోసం వచ్చే కస్టమర్స్ వారు ఆర్డర్ చేసే పదార్థాలు వాస్తవంగా ఎలా ఉంటుందో చూడగలరు. జపాన్ ఆహార పరిశ్రమలో ఇటువంటి కృత్రిమ ఆహార నమూనాలను (ప్రతిరూపాలను) ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 February 2024. FACTLY (India) looked into it and published its finding on 28 February 2024, 9 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/C3hB73iJxAB/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.