“రాముడు అయోధ్యలోనే పుట్టాడనే దానికి ఆధారంగా మందిరం తవ్వకాల్లో బయటపడిన పత్రం. దానికి సంబంధించిన వీడియో”
What FACTLY found
వీడియోలో కనిపిస్తున్న పత్రం అయోధ్య మందిరం కోసం నిర్వహించిన తవ్వకాల్లో బయటపడలేదు. అలాంటి పత్రం ఒకటి అయోధ్య మందిరం తవ్వకాల్లో దొరికినట్టుగా ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారంలేదు.‘Shri Ram Janmbhoomi Teerth Kshetra’ వారు కూడా వీడియోలోని పత్రం తవ్వకాల్లో బయటపడలేదని తెలిపారు. పత్రంపై ఉన్న చిహ్నాలు, యూదులకు సంబంధించిన చిహ్నాలతో పోలి ఉన్నట్టు తెలిసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 September 2020. FACTLY (India) looked into it and published its finding on 19 July 2021, 311 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.