Checked elsewhere / FACTLY

“రోడ్ల మీద నమాజ్ చేస్తున్న ముస్లిం మతస్థులను ఈడ్చి పక్కన పడేసిన ఫ్రాన్స్ ప్రజలు”
Social media posts Claim dated 21 Dec 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో కొందరు వాతావరణం కాలుష్యానికి వ్యతిరేకంగా రోడ్డు పైన ట్రాఫిక్ కి అడ్డంగా కూర్చొని నిరసన చేస్తుండగా, కొందరు వాహనదారులు వారిని పక్కకు ఈడ్చి వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ముస్లింలు రోడ్డుపైన నమాజ్ చేస్తుంటే వారిని ఫ్రాన్స్ ప్రజలు పక్కకు ఈడ్చివేశారు అనే తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నరు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.