“పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో జరుపుకుంటూ చనిపోయిన వ్యక్తి వీడియో”
What FACTLY found
వీడియో నిజమైంది కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. వీడియోలో 21 నవంబర్ 2021 అని డేట్ ఉన్నా, ఈ వీడియో 02 మార్చ్ 2020న నటి హంస నందిని యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసారు. “ఈ పేజీలో స్క్రిప్టెడ్ డ్రామాలు మరియు పేరడీలు కూడా ఉన్నాయి. ఈ షార్ట్ ఫిలిమ్స్ కేవలం విద్యా ప్రయోజనాల (educational purpose) కోసం మాత్రమే” అని ఫేస్బుక్ పోస్టులోనే రాసుంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 November 2021. FACTLY (India) looked into it and published its finding on 3 December 2021, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.