Checked elsewhere / FACTLY

“మెహబూబా ముఫ్తీ తన తండ్రి తమ్ముడిని (అంటే వరసకు బాబాయ్) పెళ్లి చేసుకుంది”
Social media posts Claim dated 17 Dec 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

మెహబూబా ముఫ్తీ 1984లో తన మామ వరస అయిన జావేద్ ఇక్బాల్ షాను పెళ్లాడింది. మెహబూబా ముఫ్తీ జావేద్ ఇక్బాల్ షాతో విడాకులు తీసుకొని ప్రస్తుతం విడిగా జీవిస్తున్నారు. మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కు జావేద్ ఇక్బాల్ షా తండ్రి మేనమామ అవుతాడు. దీనిబట్టి, మెహబూబా ముఫ్తీకు జావేద్ ఇక్బాల్ షా మామ వరస అవుతాడని స్పష్టమయింది. పోస్టులో తెలుపుతున్నట్టు మెహబూబా ముఫ్తీ తన తండ్రి తమ్ముడిని పెళ్లి చేసుకోలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 December 2023. FACTLY (India) looked into it and published its finding on 19 December 2023, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.