Checked elsewhere / FACTLY

“సనాతన ధర్మానికి వ్యక్తిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీవీకే ఎమ్మెల్యే మదర్ బదురుద్దీన్ సమర్ధించడంతో టీవీకే జెండాలను, గుర్తులను ప్రజలు తొలగించడాన్ని చూపుతున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 15 May 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో 29 మార్చి 2026 నాటిది. తూత్తుకుడి టీవీకే నేత అజితా అగ్నెల్‌కు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో ఆమె మద్దతుదారులు వాహనాలపై, ఇళ్లపై ఉన్నటీవీకే గుర్తులను, జెండాలను తొలగించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ 13 మే 2026న చేసిన వ్యాఖ్యలతో దీనికి ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.