Checked elsewhere / FACTLY

“తెలంగాణ వంటకాలు తనకు నచ్చవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు”
Social media posts Claim dated 23 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో ‘కర్లీ టేల్స్’ ఫుడ్ అండ్ ట్రావెల్ చానెల్ ప్రతినిధి కామియా జానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ, తనకు తెలంగాణలోని వంటకాలు కాస్త ఘాటుగా అనిపించాయని, అంత కారం తాను తినలేనని చెప్పారు. కానీ, తెలంగాణ వంటకాలు తనకు నచ్చవని రాహుల్ గాంధీ ఈ ఇంటర్వ్యూలో గానీ, మరెక్కడ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.