“నెస్లే మ్యాగీ నూడుల్స్‌ను పంది మాంసం రసంతో తయారు చేస్తారు, మ్యాగీ నూడుల్స్ తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.”
What FACTLY found
నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్‌ను పంది మాంసంతో తయారు చేయదు. నెస్లే భారతదేశంలో అమ్మే మ్యాగీలో పంది మాంసంతో చేసిన ఎటువంటి పదార్థాలు లేవు. నెస్లే భారతదేశంలో వెజిటబుల్ మ్యాగీ నూడుల్స్‌తో పాటు చికెన్ నూడుల్స్‌ను విక్రయిస్తుంది. మ్యాగీలో ఉపయోగించే E635 అనే పదార్థం పంది కొవ్వుతో తయారు చేస్తారని పలు పోస్టులు గతంలో వైరల్ అయ్యాయి. అయితే, మ్యాగీలో ఉపయోగించే E635 అనే రుచిని పెంచే పదార్థం (Flavour enhancer) ఈస్ట్, బీట్‌రూట్‌తో తయారు చేయబడిందని, ఇది శాఖాహారులకు అనుకూలంగా ఉంటుందని మ్యాగీ పేర్కొంది. మ్యాగీలో ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 July 2025. FACTLY (India) looked into it and published its finding on 25 July 2025, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/ismail.basha.5030927/posts/pfbid0sfgY61WQaANzXqwbFN9N36c7JUVqZc2…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.