Checked elsewhere / FACTLY

“ఇటీవల భారత్-చైనా సరిహద్దు నుంచి చైనా తన బలగాలు ఉపసంహరించుకుంటున్న సందర్భంలో భారత సైనికులు చైనా సైనికులుచే ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయిస్తున్న దృశ్యాలు చూపిస్తున్న వీడియో.”
Social media posts Claim dated 28 Oct 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో ఇటీవలది కాదు, ఈ వీడియో జనవరి 2024 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. ఇటీవల భారత్-చైనాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన తూర్పు లడఖ్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణకు ఈ వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో జనవరి 2024లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వైరల్‌ అయింది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.