Checked elsewhere / FACTLY

“దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని బీజేపీ ఎంపీ రవి కిషన్ అన్నాడు; దానికి సంబంధించిన వీడియో.”
Social media posts Claim dated 18 Jan 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో కనీసం 17 మే 2020 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతోంది. కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికుల దయనీయమైన చిత్రాల మధ్య వారిని ఉద్దేశించి రవి కిషన్ ఈ వ్యాఖ్యలు చేసారని వైరల్ అయినప్పుడు, ఈ వీడియో 2017 ఎన్నికల సమయం నాటిదని రవి కిషన్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇటీవల రవి కిషన్ దళితులతో కూర్చొని భోజనం చేయటాన్ని ఫోటోలతో తనే ట్వీట్ చేసారు. బీజేపి వారికి ఒక గ్లాస్, దళితులకు ఒక గ్లాస్ వాడారని తప్పుపడుతూ సోషల్ మీడియాలో రవి కిషన్ ను ఉద్దేశించి బాగా షేర్ చేసారు. ఈ వీడియో కూడా ఆ నేపధ్యంలో బాగా షేర్ అయ్యింది. ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 January 2022. FACTLY (India) looked into it and published its finding on 19 January 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.