“పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు”
Social media posts
Claim dated 11 Apr 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
జి.పుల్లారెడ్డి 09 మే 2007న మరణించాడు. జి. పుల్లారెడ్డి హిందూ జాతీయవాద సంస్థల్లో చురుకుగా పనిచేశారు. కానీ తమ షాపులో తయారు చేసే స్వీట్లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.