“ఇతర దేశాలలో భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం విదేశీయులు భోజనం చేస్తున్న వీడియో”
What FACTLY found
‘US Consulate Chennai’ ఆఫీసు అధికారులు 2016లో తమ కుటుంబాలతో కలిసి చెన్నై లోని కాశివినాయగ మెస్‌లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ‘US Consulate Chennai’ ఉద్యోగులు ‘Happy Madras Week 2016’ అనే ఈవెంట్ లో భాగంగా ఇలా చెన్నైలోని ఒక మెస్‌లో తమిళ భోజనం చేసారు. ఈ వీడియో విదేశాలలో తీసినది కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 March 2021. FACTLY (India) looked into it and published its finding on 2 April 2021, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.