Checked elsewhere / FACTLY

“పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరికల తర్వాత బెంగాల్‌ను వదిలి వెళ్లిపోతున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారులను చూపుతున్న వీడియో”
Social media posts Claim dated 27 May 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో 06 జనవరి 2026, అనగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందునుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. 2026 జనవరిలో హుగ్లీ జిల్లాలో జరిగిన ముస్లిం మతపరమైన కార్యక్రమం బిశ్వ ఇజ్తెమా కోసం వచ్చిన జనాలను ఈ వీడియో చూపుతుంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వందల సంఖ్యలో అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ వైపుగా వెళ్తున్నారని జాతీయ మీడియా పేర్కొన్నప్పటికీ, ఈ వీడియో దానికి సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 May 2026. FACTLY (India) looked into it and published its finding on 28 May 2026, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.