“ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య పేరు మార్చి మొఘలుల పేరు పెడతాం అని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు”
Social media posts
Claim dated 30 Nov 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య, ప్రయాగ్రాజ్ పేరులని మారుస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ‘Republic TV’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేయలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.