“నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు”
What FACTLY found
ఈ వీడియోలో కేదార్‌నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్నది కేదార్‌నాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది, భారత ప్రధాని నరేంద్ర మోదీ కాదు. ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డుని అమలులోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సంతోష్ త్రివేది ఇలా తలకిందులుగా కేదార్‌నాథ్ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 July 2022. FACTLY (India) looked into it and published its finding on 12 July 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=610581450440714
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.