“భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌ను అయ్యప్ప భక్తులు కొడుతున్న వీడియో”
What FACTLY found
ఈ వీడియోలో దాడికి గురి అయినది బైరి నరేష్ కాదు. డిసెంబర్ 30న కోస్గిలో జరిగిన ఈ దాడిలో గాయ పడింది బొర్రా బాలరాజు అనే వ్యక్తి. కోస్గిలోని శివాజీ చౌక్ దగ్గర నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తున్న సమయంలో, కొందరు వ్యక్తులు అక్కడే ఉన్న బాలరాజును నరేష్ వర్గీయుడని భావించి దాడి చేశారు. అయితే తాను నరేష్ వర్గంతో తిరగనని బాలరాజు చెప్పాడు. ఈ ఘటన పైన కోస్గి పోలీస్ స్టేషన్లో బాలరాజు ఫిర్యాదు ఇవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 December 2022. FACTLY (India) looked into it and published its finding on 2 January 2023, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/HamaraWarangal.in/posts/pfbid0GiDXjudNqVziYRptR78xnSDWcRmXya9K7V…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.