Checked elsewhere / FACTLY

“రంజాన్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ సూచనలతో మాంసం దుకాణాలను ముస్లిం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు చెప్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 26 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో ఏప్రిల్ 2022 నాటిది. చైత్ర నవ సందర్భంగా ఘజియాబాద్ నగర పాలక సంస్థ జిల్లాలో మాంసం విక్రయాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రంజాన్ మాసం ఉండటంతో ముస్లింలు ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తారనేది ఈ వీడియో చూపుతుంది. అయితే, ఈ నిషేధం కేవలం ఆలయాలకు 250 మీటర్ల పరిధి వరకు మాత్రమే వర్తిస్తుందని నగర పాలక సంస్థ తరువాత స్పష్టం చేసింది. ఈ సంవత్సరం ఇటువంటి ఉత్తర్వులు జారీ అయినట్లు ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.